IPL 2021, RCB vs KKR: AB de Villiers, Glenn Maxwell fireworks give Bangalore score 204. KKR Target 205
#IPL2021
#ABDeVilliers
#GlennMaxwell
#RCBWinIPLTrophy
#RCBvsKKR
#GlennMaxwellrecords
#RoyalChallengersBangalore
#MR360ABD
#KolkataKnightRiders
#ViratKohli

చెన్నై చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (78; 49 బంతుల్లో 9x4, 3x6) మెరుపులు మెరిపించగా.. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (76; 34 బంతుల్లో 9x4, 3x6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 రన్స్ చేసి.. కోల్‌కతా ముందు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (5) విఫలం అయినా.. దేవదత్ పడిక్కల్ (25) పర్వాలేదనిపించాడు.